కోనసీమ: జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం సాయంత్రం కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.