TG: చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠాతో HYDలో 9 ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నట్లు గుర్తించారు. అందులో ఫర్టీ-9, పద్మజ, అంకుర, నోవా, హెగ్డే, ఒయాసిస్ సెంటర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు సమాచారం.