SKLM: జిల్లా పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన సనపల. డిల్లేశ్వరరావు నియామకం అయ్యారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం ఇవాళ సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి తనకి ఈ పదవి వచ్చినందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవికుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.