TG: మరో 8 మంది IPSలను ప్రభుత్వం బదిలీ చేసింది. CID SPగా కె.ప్రసాద్, కమాండ్ కంట్రోల్ SPగా ఐ.పూజ, రాచకొండ అదనపు SPగా రవి, ACB DG ఆఫీస్కు (అటాచ్) S.సూర్యనారాయణ, SOT అదనపు DCPగా టి.గోవర్ధన్ ఇంటెలిజెన్స్ అదనపు SPగా జి.నరేందర్, సైబరాబాద్ అదనపు DCPగా M.సుదర్శన్, హైదరాబాద్ CT DCPగా K.వెంకటలక్ష్మి బదిలీ అయ్యారు.