W.G: పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం డిగ్రీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కేరీర్ గైడెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. వైఎస్ కళాశాల ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థులలో నిరంతరం అభ్యాసన, లెర్నింగ్ స్కిల్స్, కన్సిస్టెన్సీ ఉండాలని కమ్యూనికేషన్ స్కిల్స్ సాధన చేయటం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.