PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు DEC 30న కలెక్టరేట్లో జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన అపోలో ఫార్మసీ సంస్థలో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ పోస్టులకు 100 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.