గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీటెక్, బీఆర్క్ పరీక్షల నూతన షెడ్యూల్ను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. బీటెక్, బీఆర్క్ పరీక్షలు జనవరి 3వ తేదీ, 9వ తేదీ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https: //www.nagarjunauniversity.ac.in/ 2 సంప్రదించాలన్నారు.