PDPL: ధర్మారం మండల నూతన ఎంపీడీవోగా నియమితులైన వేముల సుమలతను గ్రామపంచాయతీ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి కార్యదర్శుల సమన్వయం కీలకమని, ప్రభుత్వ పథకాలు అర్హులకు సమర్థంగా చేరేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు.