BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేపు కొత్తగూడెం, పాల్వంచ, రామవరం, రుద్రంపూర్ ఏరియాలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని అన్నారు. కావున ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.