NDL: వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని బుధవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకే టీటీడీ ప్రాధాన్యం ఇస్తోందని, అన్నప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారన్నారు. ఛైర్మన్ హోదాలో TTDని భూమన దోచేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఆదరణను YCP ఓర్వలేక పోతుందని మండిపడ్డారు.