RR: చిన్నప్పుడు ఆరుబయట మంచం వేసుకుని ఆకాశంలో చుక్కలు లెక్కించడం మీకు గుర్తుందా..? అలా ఎప్పుడైనా నక్షత్రాలను చూశారా..?అయితే ఇప్పుడు అలాంటి అవకాశమే కల్పిస్తోంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. రేపు సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు మంచిరేవుల టెక్ ఫారెస్ట్ పార్కులో ప్రత్యేక టెలీస్కోపుల ద్వారా నక్షత్రాల పరిశీలన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సీనియర్ డీఎం శిరీష తెలిపారు.