కృష్ణా: గన్నవరంలో పంచాయతీరాజ్ ఇంజనీర్లతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభివృద్ధి పనులపై ఈరోజు సమీక్ష జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలోని రహదారుల పునర్నిర్మాణానికి సాస్కి నిధులు రూ.6.76 కోట్లు, NREGSకు రూ. 3 కోట్లు మంజూరయినట్లు చెప్పారు. ఈ నిధులతో ముందుగా పూర్తిగా పాడైన రహదారులును పునర్ నిర్మించాలని ఇంజనీర్లను ఆదేశించారు.
Tags :