కృష్ణా: మచిలీపట్నంలోని పారిశుధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించేందుకు పారిశుధ్య కార్మికులకు తడి చెత్త–పొడి చెత్త డబ్బాలు 850, పుష్ గాడ్స్ 76 మంత్రి కొల్లు రవీంద్ర పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చెత్తను వేరు వేరుగా సేకరించడం ద్వారా స్వచ్ఛమైన పట్టణంగా మారుస్తామని తెలిపారు.