AP: నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ప్రజాదర్బార్లో వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఇంటిపట్టాల పంపిణీపై హౌసింగ్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.