కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెట్రో విస్తరణ కోసం రూ.12,015 కోట్లు కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
Tags :