NLG: నార్కెట్‌పల్లిలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే మూసి రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తుర్కపల్లిలో 21-23 తేదీల్లో జరిగిన పోటీల్లో అండర్ – 19 కబడ్డీ విభాగంలో వినయ్, ఫుట్ బాల్లో మధు, ఈశ్వర్, లవకుమార్, హైజంప్‌లో వినయ్ ఇంటర్ స్టేట్స్ స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికయ్యారు.