SKLM: టెక్నికల్ సర్టిఫికిట్ కోర్సు (టీటీసీ) పరీక్షలకు ఫీజును ఈనెల 27లోగా చెల్లించాలని DEO కె.రవిబాబు బుధవారం తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి 7వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. డ్రాయింగ్ (లోయర్ గ్రేడ్ రూ.100, హయ్యర్ గ్రేడ్ రూ.150) హ్యాండ్లూం వీవింగ్ (లోయర్-రూ.150,హాయ్యర్-రూ.200), టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్-రూ.200, హాయ్యర్-రూ.200) లను చెల్లించాలన్నారు.