TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పెన్‌డ్రైవ్ కలకలం సృష్టించింది. ఈ విచారణలో పెన్‌డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ప్రభాకర్ రావు SIB చీఫ్‌గా పనిచేసిన సమయంలో పలువురి ఫోన్ ట్యాపింగ్ వివరాలను పెన్‌డ్రైవ్‌లో స్టోర్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులకు సంబంధించిన వందల కొద్ది ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.