VZM: పాస్టర్లు, మౌజాంలకు ప్రభుత్వం పారితోషికాలను మంజూరు చేసిందని త్వరలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. కైస్తవ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ఆయన తెలిపారు