W.G. భీమవరంలోని శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానానికి రాజమండ్రికి చెందిన గన్నంనేని శివరామ కుమార్ సుమారు రూ. 44 లక్షల విలువైన సెంట్టున్నర స్థలాన్ని దానం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ కొనుగోలు సొమ్మును ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మీదుగా దేవస్థానంకు అందించారు. దాత సెంట్టున్నర స్థలాన్ని దానం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.