MBNR: ఆదాయానికి మించి ఆస్తుల ఫిర్యాదుతో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, మహబూబ్నగర్ సహా 12 ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించగా, సుమారు రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.