ATP: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యధావిధిగా కొనసాగించాలని కోరుతూ మంగళవారం గుంతకల్లు తహసీల్దార్ రమాదేవికి రైతు కూలీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. డివిజన్ కమిటీ సభ్యుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి పార్లమెంటులో మోజవాని ఓటుతో జిరాంజీ అనే పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చిందన్నారు.