NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్‌ను నీటివిడుదలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ఎస్ఈ జగదీష్ సోమవారం వివరాలు వెల్లడించారు. SRSPకి అనుబంధంగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలు ఉన్నాయి. అయితే నీట యాజమాన్య కమిటీ నిర్ణయం మేరకు ఖరీఫ్, యాసంగికి నీటివిడుదల చేపడుతున్నారు.