CTR: చూడ ఛైర్ పర్సన్ కటారి హేమలతను పులిచెర్ల మండలం ఎల్లంకి వారి పల్లికి చెందిన పలువురు నాయకులు చిత్తూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆమెను ఆహ్వానించారు. కలిసిన వారిలో గోపి నాయుడు, మునికృష్ణ నాయుడు, పార్థసారథి నాయుడు, పరంధామనాయుడు ఉన్నారు.