ప్రకాశం: మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు సందర్భంగా ఇవాళ పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 2k రన్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు. అప్పటి ప్రత్యేక జిల్లా ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సహకరించారని, ఇక నుంచి అభివృద్ధిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.