యాషెస్ సిరీస్ కాపాడుకునేందుకు మూడో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 207/6 స్కోరులో 5వ రోజు ఆట ప్రారంభించిన స్టోక్స్ సేన లంచ్ బ్రేక్ సమయానికి జేమీ స్మిత్(60) వికెట్ కోల్పోయి 309 రన్స్ చేసింది. క్రీజులో కార్స్(13), జాక్స్(38) ఉన్నారు. విజయం కోసం ఆ జట్టు ఇంకా 126 పరుగుల దూరంలో ఉండగా.. సిరీస్ సొంతం చేసుకోవడానికి ఆస్ట్రేలియా మరో 3 వికెట్లు తీస్తే చాలు.