SRD: నాగలిగిద్ద మండలం మొరిగి మోడల్ స్కూల్/ జూనియర్ కళాశాలలో జిల్లా చైల్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ అధికారులు విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. బాలల భద్రత, రక్షణ పట్ల, సమాజంలో జరుగుతున్న సామాజిక నేరాలు సైబర్ దోపిడి, బాల్య వివాహాల నిర్మూలన చర్యలు, బాల్య కార్మికుల నిర్మూలన, షీ టీం, అందించే సేవలపై వివరించారు. ఇందులో ప్రిన్సిపాల్ సువర్ణ ఉన్నారు.