VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ మధ్యాహ్న 3 గంటలకు స్దానిక వై జంక్షన్ వద్ద అటల్మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొంటారు. మాజీ ప్రధాని వాజ్ పేయి శత జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 5 గంటలకు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.