TG: హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ స్పందించాడు. తెలుగు ప్రజలను కలవడం సంతోషంగా ఉందన్నాడు. ‘తెలుగు ప్రజల అభిమానం నాకు ఎంతో శక్తిని ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.
Tags :