TG: ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో సింగరేణి RR జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్‌లో 3-0 గోల్స్‌తో సింగరేణి RR విజయం సాధించింది. సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఆడారు.
Tags :