మెస్సీ ఇండియాకు వచ్చిన ప్రైవేట్ జెట్ రేటు, రేంజ్ మామూలుగా లేవు. దీని విలువ సుమారు రూ.136 కోట్లు ($15 మిలియన్లు). ఇది ‘గల్ఫ్‌స్ట్రీమ్ V’ మోడల్. ఇందులో 14 లగ్జరీ లెదర్ సీట్లు ఉంటాయి, అవసరమైతే వాటిని 7 బెడ్లుగా మార్చుకోవచ్చు. గాల్లోనే ఇల్లులాంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మెస్సీ దీన్ని 2018లో కొనుగోలు చేశారు.