కోనసీమ: వ్యవసాయం ద్వారా పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం తీసుకువచ్చేలా అధునాతన పద్ధతులు రావాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నూతనంగా నియమితులైన కొత్తపేట బ్లాక్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఆత్మ కమిటీ ఛైర్మన్గా జక్కంపూడి సీతారామకృష్ణ బాలాజీ ప్రమాణ స్వీకారం చేశారు