KNR: సూడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి దశ పనులను మార్చి వరకు పూర్తిచేయాలని సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సుడా కమర్షియల్ బిల్డింగ్ పనులను పరిశీలించారు. సంక్రాంతి పండుగలోగా ఐడీఎస్ఎంటి పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు.