TG: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ, సీఎం రేవంత్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రత కల్పించారు. భద్రతా దృష్ట్యా స్టేడియంలోకి పలు వస్తువుల అనుమతి నిషేధించారు. పవర్ బ్యాంక్, సెల్ఫీ స్టిక్, కెమెరా, బ్యానర్స్, పెన్స్, బాటిల్స్, లైటర్, సిగరెట్, ల్యాప్టాప్స్ వంటి వస్తువులను అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు.