WGL: నెక్కొండ మండల కేంద్రంలోని దొడ్లవాడ, సాయి రెడ్డి పల్లె, పత్తిపాక గ్రామాలలో BRS పార్టీ గ్రామ సర్పంచిగా బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇవ్వాలా ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన విమర్శించారు. ప్రజలు BRS అభ్యర్థులను గెలిపించాలని కోరారు.