W.G: నరసాపురం మండలం మల్లవరం ఇన్‌ఛార్జి సర్పంచ్‌గా పులఖండం ఆది విష్ణు శేషు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శేషు ఉపసర్పంచ్‌గా పనిచేస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన శేషును పాలక వర్గ సభ్యులతో పాటు పలువురు గ్రామస్థులు అభినందించారు. ఇప్పటి వరకూ పనిచేసిన సుజాతను నిధులు దుర్వినియోగం ఆరోపణలతో జిల్లా అధికారులు 4 నెలలు సస్పెండ్ చేశారు.