W.G: పాలకొల్లులోని కొందరు యువకులు శుక్రవారం నరసాపురం వశిష్ఠ గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. చిన్న పాటి గేలంతో వేట కొనసాగుతుండగా సుమారు 15 కేజీల బరువు ఉన్న భారీ ‘పాలుపు చేప ‘ చిక్కింది. ఇది జల్ల జాతికి చెందిన చేప అన్నారు. మార్కెట్లో ఈ చేపను కొనేందుకు కొంతమంది ముందుకొచ్చారు.