KRNL: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సుప్రీంకోర్టులో పిల్ వేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి. మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూల్లోని ఎస్సీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలల పీపీపీని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో 65 వేల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.