MDK: పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామ సర్పంచ్‌గా సాయిరెడ్డి గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో రామతీర్థం గ్రామ అభివృద్ధి కీ కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది వరకు బీఆర్ఎస్ నుంచి చంద్రం బాబాగౌడ్ సర్పంచ్‌గా పనిచేశారు.