AP: విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ సంస్థ డెస్టినీ విశాఖ’ అని పేర్కొన్నారు. వైజాగ్లో సంస్థ ఏర్పాటు ఆలోచన దావోస్లో ఏర్పడిందని తెలిపారు. కాగ్నిజెంట్ మొదటి అడుగు HYDలో వేశాం.. చంద్రబాబు ఆలోచనలో సాధ్యమైందని వెల్లడించారు.