రణ్వీర్ సింగ్ కొత్త సినిమా ‘ధురంధర్’కు గల్ఫ్ దేశాల్లో భారీ షాక్ తగిలింది. ఈ మూవీని సౌదీ, యూఏఈ సహా 6 దేశాల్లో బ్యాన్ చేశారు. ఇందులో ‘యాంటీ పాకిస్థాన్’ కంటెంట్ ఉండటమే దీనికి కారణం. గల్ఫ్ మార్కెట్ బాలీవుడ్‌కు చాలా ముఖ్యం. కానీ పర్మిషన్ కోసం నిర్మాతలు ఎంత ప్రయత్నించినా.. అక్కడి ప్రభుత్వాలు నో చెప్పేశాయి. దీంతో అక్కడ సినిమా రిలీజ్ ఆగిపోయింది.