TG: హైదరాబాద్‌లోని కుల్సుంపుర ఏసీపీ మహ్మద్ మునావర్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. విధులను నిర్వర్తించడంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్.. ఏసీపీ మునావర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ ఆదేశాలు జారీ చేశారు.