SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయం రాజగోపురాల మార్కింగ్ పనులను సోమవారం నిర్వహించారు. ఈ పనుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ, హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రత్యేక బృందం వేములవాడకు చేరుకుని పరిశీలించారు. శ్రీ బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మాణాలను నిర్మాణానికి ఆలయ ఈవో మార్కింగ్ చేశారు.