MNCL: వేమనపల్లి BJP మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని పార్టీ నాయకులు ఆరోపించారు. తాండూరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజి మాట్లాడుతూ.. నిందితులు తెచ్చుకున్న ఆర్డర్‌ను సుప్రీం కోర్టు రద్దు చేయాలని ఆర్డర్ ఇవ్వడంతో బెయిల్ రద్దయిందని, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.