NZB: మాక్లూర్ మండలం అమ్రాద్ తండా గ్రామపంచాయతీలో మాలోత్ నందిని సర్పంచిగా ఆమె భర్త మాలోత్ సంతోష్ నాయక్ ఉప సర్పంచ్ గా ఏకగ్రీవం అయ్యారు. వారితో పాటు మరో ఏడుగురు వార్డ్ మెంబర్లు ఏకాగ్రీవం కానున్నారు. గ్రామాభివృద్ధికి నామినేషన్ వేసిన మిగతా వారు ఉపసంహరించుకోవడంతో మొత్తం ఏకగ్రీవం అయ్యింది.