BHNG: బీబీనగర్ మండలం రావిపహాడ్ తండా సర్పంచ్‌గా బానోత్ శంకర్ నాయక్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శంకర్ నాయక్‌ను భువనగిరి మాజీ ఎమ్మెల్యే, BRS పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పైళ్ల శేఖర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ అభివృద్ధికి నిబద్ధతతో పని చేయాలని సూచించారు.