సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో మొత్తం 302 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్లో 12వ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కావడం విశేషం. కాగా, విశాఖ వన్డేలో తన తొలి సెంచరీ సాధించిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.