KNR: వీణవంక మండలంలో జరుగుతున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని 26 సర్పంచ్ల స్థానాలకు గాను మొత్తం 225 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని ఎంపీడీవో శ్రీధర్ తెలిపారు. 246 వార్డు సభ్యుల స్థానాలకు గాను 753 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి కోర్కల్ గ్రామం నుంచి అత్యధికంగా 20 నామినేషన్లు దాఖలు అయ్యాయి.