సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా సన్నిధిలో రష్యా భక్తులు ‘100 ఇయర్స్ ఆఫ్ లవ్’ పేరుతో భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రశాంతి నిలయంలో శనివారం సాయంత్రం జరిగింది. సత్యసాయి బాబా బోధనలు, ప్రేమ సందేశానికి గుర్తుగా ఈ సంగీత సమర్పణను చేసినట్లు రష్యా భక్తులు తెలిపారు. ఈ భక్తి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.