PDPL: రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలకు మంథని సర్కిల్ పోలీస్ లద్నపూర్, రామకృష్ణపూర్, పుట్టపాక, అడివి సోమనపల్లి గ్రామాల్లో ఎన్నికల కోడ్‌పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోదావరిఖని ACP M.రమేష్ హాజరై మాట్లాడారు. ప్రజలు, యువత, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు ఎన్నికల నిబంధనలు, నిషేధిత చర్యల గురించి వివరించారు. డబ్బు, మద్యం, పంచితే సమాచారం ఇవ్వాలన్నారు.